తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప్తిగా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కలయిక తర్వాత భాగస్వామి రియాక్షన్‌ను బట్టి తను ఎలా ఫీలవుతున్నారనే విషయం చెప్పొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు అనేక వివరాలను వెల్లడించారు. శృంగారంలో పాల్గొన్నాక ముడిచుకొని పడుకోవడం, కౌగిలించుకోవడం తదితర చర్యలను బట్టి పార్టనర్ ఫీలింగ్స్‌ను అంచనా వేయొచ్చట.శృంగారం వారికి అసౌకర్యాన్ని కలిగిస్తే.. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చూస్తారట. పార్టనర్‌తో కలిసి బెడ్‌పై ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారట. అదే వారు కలయికను ఆస్వాదిస్తే.. బెడ్‌పై ఉండటమే కాకుండా మిమ్మల్ని హత్తుకోవడం, ముద్దాడటం లాంటి పనులు చేస్తారట. మరింత ఎక్కువసేపు మీతో ఉండాలని చూస్తారట. అయితే ఇది ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే.. వీర్కస్ఖలనం తర్వాత హార్మోన్ల ప్రభావం వల్ల మగాళ్లు పక్కకు తిరిగి పడుకోవడానికే ఇష్టపడతారు.
Related Images
Related News
శృంగారం... ఏ వారం!
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ
కడుపులో గ్యాసా... అల్లం ఉందిగా
రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే
ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి... ప్రకృతే మందు
ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్
ఆకలి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...
‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్
నీరు ఎక్కువ... అందమూ ఎక్కువే
టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన
క్యాలరీలను కరిగించే ముద్దు
ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల
తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప
పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో
మగమహారాజులూ.... వీర్య కణాలు పెంచుకోండి ఇలా...
వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ
రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చదవండి...
చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద
వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్యమండోయ్.... చదవండి
ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ
జామపండు... ఎన్నో రోగాలకు మందు
జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్, ఆక్సాలిన్,
కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ
తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా