Share this on your social network:
Published:
02-05-2020

సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటి, రచయిత, దర్శకురాలు రేణు దేశాయ్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పుణెలో స్థిరపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. అయితే ఓ అభిమాని నుంచి రేణుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో రీఎంట్రీ గురించి అడుగుతూనే ప్రభాస్‌, మహేశ్‌లకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. దీనికి రేణు దేశాయ్‌ చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇక ఏ దర్శకుడైన తనను వృద్దాప్య ఛాయలున్న పాత్రలో చూపించగలరనుకుంటే మహేశ్‌ లాంటి స్టార్లకు తల్లిగా నటిస్తానని చెప్పారు. తామంతా నటులమని ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దంగా ఉంటమాని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక టాలీవుడ్‌లో ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రేణుదేశాయ్‌కు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘నాని’ చిత్రంలో దేవయాని మహేశ్‌కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పాత్రలు చేయడానికి రేణు ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాల టాక్‌. సినిమాల్లోకి రేణు రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె రీఎంట్రీ సినిమా ఏది కాబోతుందో, ఎవరు డైరెక్ట్‌ చేయబోతున్నారో వేచి చూడాలి. ఇక దాదాపు దశాబ్ద కాలం తర్వాత లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’తో సినిమాల్లోకి ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Related Images



Related News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్


14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి ఏపీలో మా


ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గి


మొహర్రం , వినాయక చవితి పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల

మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు అధికారులు సమావేశం  నిర్వహించారు. 


ఎమ్మెల్సీ బరిలో కోదండరాం! రెండు స్థానాల్లో పోటీకి టీజేఏసీ నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నికలో పోటీపై కమిటీ

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్


కరోనా లో డ్యూటీ లు నిర్వహిస్తున్న డ్రైవర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలి ..

. CITU దేశ వ్యాప్తంగా CPM పార్టీ నిరసన వారం సందర్భంగా కొండపల్లి IOCL గ్యాస్ ఫ్ల


రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవాలి-DYFI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో DYFI జి


గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించండి శాసనసభ్యులు గద్దె రామమోహన్

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో 15 వేల కోట్లతో 15 లక్షల గృహాలు నిర్


హసన్,హుసేన్ త్యాగమే మొహారం - జిలానిమాలిక్

నాయబ్ బజార్ బారిమమ్ పీర్ల చవిడి,జమిందార్ పీర్ల చవిడి, పట్టణంలోని వివిధ


హోమియో మందుల పంపిణీ

మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారానే కరోనాని క


పులివెందులలో ఆగని కరోనా కల్లోలం

పులివెందుల విన్యూస్: కడప జిల్లా పులివెందుల పట్టణంలో కరోనా రోజు రోజుకు


మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి... పోలీసులకు తిరుమల నాయుడు ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతినేలా, భగవంతుణ్ని సైతం కించపరుస్తూ మత ఘర్ష


చెంచుల భూముల కోసం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

చెంచులకు భూములు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ 24/09/2020 గురువారం ఉదయం11గం


ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కడపజిల్లా మైలవరం మండలం లోని నవాబ్ పేట గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డ


హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కోయ సుధ.

ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూడటమే హ్యూమన్ రైట్స్ మిషన్ ధ్యేయం అని హ్


విద్యార్థుల్లో అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోటీ పరీక్షల దోహదపడతాయి : సిఐ

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పోట


నాటి ఇందిర జల ప్ర బె నేటి వైయస్సార్ జలకళ

కాంగ్రెస్ కాలంలో అమలైన వివిధ పరకాల కే పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వ


చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన కడప జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల ముని యాదవ్

తెలుగుదేశం పార్టీ అధినేత అయినా నారా చంద్రబాబు నాయుడు యాదవులకు బీసీలక