గృహహింస: మహిళలకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం..
గృహహింస: మహిళలకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం.. లాక్ డౌన్ సమయం లో గృహ హింస ను ఎదుర్కొంటున్న మహిళ లకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల రక్షణ కు అన్ని జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లను ఈ రోజు ప్రారంభించింది. 13 జిల్లా లోని ఈ సెంటర్లు 24 గంటలు పని చేస్తాయి. ఈ సెంటర్ల నుంచే బాధితులకు ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ నిపుణుల నుంచి సహాయక చర్యలు అందుతాయని అధికారులు వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్రంలో 23 స్వధార్ గృహాల్లో బాధిత మహిళలకు పోలీస్ సంరక్షణ, వసతి సౌకర్యం కల్పించింది. అంతే గాక బాధిత మహిళలకు రౌండ్ ది క్లాక్ ఉమెన్ హెల్స్ లైన్ 181 అందుబాటు లో ఉంటుంది. జిల్లా ల్లో తక్షణ సహాయం కోసం కాల్ చేయాల్సిన నెంబర్లు.. శ్రీకాకుళం: 9110793708 విశాఖ పట్టణం : 6281641040 పశ్చిమ గోదావరి: 9701811846 గంటూరు: 9963190234 నెల్లూరు: 9848653821 కర్నూలు: 9701052497 అనంత పురం: 8008053408 విజయ నగరం: 8501914624 తూర్పు గోదావరి: 9603231497 కృష్ణ: 9100079676 ప్రకాశం: 9490333797 చిత్తూరు: 9959776697 కడప: 8897723899
Related Images
Related News
నిరుపేదలకు ఉచిత ప్రయాణం
నేటి రోజులతో పోల్చుకుంటే ఒకనాడు పడిన కష్టమే నయం అనిపిస్తుంది. ఈ రోజు ఎ
గృహహింస: మహిళలకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం..
గృహహింస: మహిళలకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం.. లాక్ డౌన్ సమయం లో గృహ హింస
wanted
యాడ్ ఏజిక్యూటివ్స్ వెంటనే కావలెను. సంప్రదించండి: 9848667347
flots per sale
అతి త్వరలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీ దగ్గర్లో మచిలీపట్టణం రాడా