Updates

గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వాలిటీ వాల్‌ కోటింగ్స్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమ..

» మరిన్ని వివరాలు

ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి

వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీలలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వలస కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, తోటి కూలీల కథనం ..

» మరిన్ని వివరాలు

లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైంది: పవన్‌కల్యాణ్

లాక్‌డౌన్‌తో చేనేత రంగం కుదేలైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారిందని, ప్రభుత్వం తక్షణసాయంగా ప్రతి కుటుంబానికి రూ.10వేలు ..

» మరిన్ని వివరాలు

ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్లు: ఆళ్ల నాని

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ కార్మికులను తీసుకొచ్చేందుకు 9 రైళ్లు సిద్ధం చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వలస కార్మికుల కోసం గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక క్వారంటైన్లు ఏర్పాట..

» మరిన్ని వివరాలు

అల్ప పీడనం.. మత్సకారులకు హెచ్చరిక

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడినట్లు ఆంధ్ర ప్రదేశ్‌ విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్‌ వెల్లడించారు. కాగా వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ ..

» మరిన్ని వివరాలు

బాబు దుర్మార్గ వైఖరే కోడెల ఆత్మహత్యకు కారణం: అంబటి

కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మం..

» మరిన్ని వివరాలు